కర్బన్ సంస్థ రెబెల్, రెబెల్ ప్రో 4G స్మార్ట్‌ఫోన్లను అమెజాన్ ద్వారా విడుదల చేసింది. బ్యాంక్ ఆఫర్లతో రెబెల్ ఫోన్ రూ.10,999, రెబెల్ ప్రో రూ.11,499ల ప్రారంభ ధరకు లభిస్తాయి. వీటిలో మీడియాటెక్ హేలియో G81 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 సహా గూగుల్ జెమిని AI సపోర్ట్ ఉన్నాయి.