ఆంధ్రప్రదేశ్ MPTC, ZPTC ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, మైదుకూరు ZPTC స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించడంతో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో TDP విజయం: పులివెందుల, మైదుకూరు ZPTCలు కైవసం


