ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతוניగూడెం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన జనసేన అభ్యర్థి గారపాటి దివ్య (28) గుండెపోటుతో కన్నుమూశారు. అయితే ఆమె మరణించిన మరుసటి రోజే వెలువడిన ఫలితాల్లో ఆ స్థానాన్ని గెలుపొందారు.
ఆంధ్రాలో విషాదం: చనిపోయిన మరుసటి రోజే జనసేన అభ్యర్థి విజయం


