చిత్తూరు జిల్లా ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ గెలిచినా టీడీపీ 3 ఓట్లతో గెలిచినట్లు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. అధికారులు, పోలీసులు కుమ్మక్కై ఫలితం తారుమారు చేశారని మండిపడుతూ నగరి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
నగరి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆర్కే రోజా నిరసన
చిత్రణ
