న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో గెలిచింది. కోహ్లీ 51 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. ఔటయ్యాక అతడు బ్యాట్ పైకెత్తి ప్రేక్షకులకు అభివాదం చేయడం చర్చకు దారితీసింది. ఇది ఆక్లాండ్‌లో అతడికి చివరి మ్యాచా అనే సందేహాలు వస్తున్నాయి.
ఆక్లాండ్ వన్డేలో కోహ్లీ వీడ్కోలు సంకేతాలు?

Source: TV9 Telugu — Sports



