జాతీయ విద్యా విధానం 2020 ద్వారా పాత 10+2 విధానం స్థానంలో 3 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం 5+3+3+4 నమూనా వచ్చింది. నిపుణ్ భారత్ మిషన్ ద్వారా 3వ తరగతి నాటికి కనీస పఠన, గణిత నైపుణ్యాలు సాధించాలని లక్ష్యంగా పెట్టారు. బోర్డులు మారినా తరగతి గదుల్లో సౌకర్యాలు మారడం లేదు.
తరగతి గది మారడమే అసలైన విద్యా సంస్కరణ




