ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CAT 2026 పరీక్ష హాల్‌టికెట్లను ఐఐఎం ఇందౌర్ విడుదల చేసింది. నవంబర్ 29న ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in లో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.