నవంబర్ 12, 13 తేదీల్లో దాదాపు 10 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. శర్వానంద్ 'భోగి', మైత్రి సంస్థ 'దొంగ నా కొడుకు', 'ఇట్లు అర్జున', సుడిగాలి సుధీర్ 'గోట్', రానా సమర్పణలోని 'డార్క్ చాకొలేట్'తో పాటు ఆహ్, మాయలేడి, చంద్రయాన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ రేసులో పోటీపడుతున్నాయి.