కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రం నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ అనే మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాట ద్వారా చైతన్య పాత్రను అర్జున్‌గా పరిచయం చేశారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మైథాలజీ, నిగూఢ రహస్యాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల




