వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి బొంగాని భారతి యాదవ్ 1,463 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి సావిత్రిపై విజయం సాధించారు. ఇటీవల మున్సిపాలిటీతో పాటు ఈ జెడ్పీ సీటు కూడా వైసీపీకి దూరమైంది.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం

