పులివెందుల నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ, టీడీపీలు రెండేసి గెలుచుకున్నాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. అధికార దుర్వినియోగం, పోలీసుల సాయంతో అరాచకాలు చేసినా అంతిమంగా వైసీపీకే మెజార్టీ వచ్చిందని, లింగాల మండలంలో 14 కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
పులివెందుల ఫలితాల్లో వైసీపీదే విజయం: ఎంపీ అవినాష్‌రెడ్డి
చిత్రణ