ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ‘ఎయిర్ సువిధ’ ఫారమ్ నింపడం తప్పనిసరి. భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు, ఓసీఐ కార్డుదారులు, విదేశీయులకు ఇది వర్తిస్తుంది. ఆరోగ్య స్క్రీనింగ్ కోసం ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ప్రయాణికులను ఆదేశించింది.
భారత్ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ‘ఎయిర్ సువిధ’ నిర్బంధం




