రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు NTPC విభాగంలో 3,548 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఇందులో 1,688 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నవంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 33 ఏళ్ల వయస్సు గల అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.