హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70లోని అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్ సంస్థ తాగునీటితో ఫ్లోర్ క్లీన్ చేయడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. దీనికిగాను రూ.20 వేల జరిమానా విధించి, మురుగునీటి కనెక్షన్ను తొలగించారు. నీటిని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాగునీటిని వృథా చేసిన సంస్థకు రూ.20 వేల జరిమానా
Hyderabad




