తెలుగు రాష్ట్రాల్లో దీపావళి బాణాసంచా ధరలు రెట్టింపు అయ్యాయి. రసాయనాలు, ముడి పదార్థాల ధరలు, రవాణా, లేబర్ ఛార్జీలు పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్, విజయవాడల్లో రూ. 5,000 తీసుకెళ్లినా 10 రకాల పటాసులు కూడా రాని పరిస్థితి నెలకొందని కొనుగోలుదారులు వాపోతున్నారు.
దీపావళి పటాకుల ధరలు డబుల్.. ఇబ్బందుల్లో సామాన్యులు
Hyderabad




