అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత యువ జట్టు ఓడిపోయింది. భారత్ విసిరిన 209 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ, హంజా జహూర్ సెంచరీతో రాణించి తన జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ తరఫున అర్జున్ రాజ్‌పుత్ (107) సెంచరీ చేశాడు.
U19 ఆసియా కప్: భారత్‌పై పాకిస్థాన్ ఉత్కంఠ విజయం




