న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో కేఎల్ రాహుల్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. వన్డేల ఛేజింగ్‌లో రాహుల్ 16 సార్లు నాటౌట్‌గా ఉన్న ప్రతిసారీ భారత్ గెలిచింది. ఈ జాబితాలో సురేశ్ రైనా 28, యువరాజ్ 27 సార్లతో ముందుండగా, రాహుల్ సచిన్‌తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు.
కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. సచిన్, యువరాజ్ సరసన టీమిండియా స్టార్




