ప్రస్తుత క్రికెట్‌లో తనకు నచ్చిన ఐదుగురు బ్యాటర్ల పేర్లను ఆర్. అశ్విన్ వెల్లడించారు. సోనీ స్పోర్ట్స్ కార్యక్రమంలో ఆయన శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, షాయ్ హోప్, టెంబా బవుమాలను ఎంచుకున్నారు. విరాట్ కోహ్లీ, జో రూట్‌లను ఈ జాబితాలోకి తీసుకోలేదని అశ్విన్ స్పష్టం చేశారు.
అశ్విన్ ఫేవరెట్ ఐదుగురు బ్యాటర్లు వీరే.. జాబితాలో గిల్




