హైదరాబాద్లో దీపావళి వేడుకల్లో బాణసంచా కాలుస్తూ 67 మంది గాయపడ్డారు. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి 32 మంది బాధితులు రాగా, ఒకరు కంటిచూపు కోల్పోయారు. నలుగురు చిన్నారులు సహా ఆరుగురు ఆసుపత్రిలో చేరారు. అక్కడ బాధితుల కోసం 20 ప్రత్యేక పడకలు కేటాయించారు.
హైదరాబాద్లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు
Hyderabad




