నటి సురేఖ వాణి తన ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై మండిపడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, అనుమతి లేకుండా కంటెంట్ షేర్ చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వ్యక్తిగత వీడియోలు తొలగించాలని సురేఖ వాణి హెచ్చరిక
చిత్రణ

