ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న కమల్ హాసన్ కొత్త సినిమాకు 'సండియార్' అనే పేరును ప్రకటించడంతో వివాదం మొదలైంది. గతంలో 2004లో విడుదలైన 'విరుమాండి' సినిమాకు కూడా మొదట సండియార్ అని పేరు పెట్టగా, కులపరమైన వివాదాల వల్ల ఆ టైటిల్ను మార్చాల్సి వచ్చింది.
కమల్ హాసన్ కొత్త సినిమా 'సండియార్' టైటిల్పై వివాదం



