తమిళంలో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి నటి త్రిష స్టార్‌గా ఎదిగారు. 43 ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా అవకాశాలు పొందుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లికి విజయ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో ఆమె కట్టుకున్న పింక్ చీర అందరినీ ఆకట్టుకుంది.
వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లిలో మెరిసిన నటి త్రిష




