బిగ్ బాస్ తెలుగు షోలో ఆట ఏకపక్షంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రిగుణ్‌ను విజేతగా నిలిపేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని, అందుకే రోహిత్ నాయుడూ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. త్రిగుణ్ మద్దతుతోనే వంశీ హౌస్ కెప్టెన్ అయ్యారనే చర్చ నడుస్తోంది.