తమిళ హీరో సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గతంలో ‘కరుప్పు’ విడుదల కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థిక పూచీకత్తు ఇచ్చి రిలీజ్ చేయగా, అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో హిట్ కొట్టిన సూర్య, తాజాగా ‘సీన్’ సినిమాతో తమిళం, కేరళలో మంచి టాక్ తెచ్చుకున్నారు.