ప్రస్తుతం రామాయణం చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, రాబోయే కొన్నేళ్లలో పలు సినిమాల్లో కనిపించనున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన ఒక నూతన ప్రకటన ఆయన రిటైర్మెంట్ ప్లాన్‌పై ప్రేక్షకులు, అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రామాయణం తర్వాత రణ్‌బీర్ కపూర్ రిటైర్మెంట్ ప్లాన్?




