బంగారాన్ని ఆభరణాలుగా మార్చేటప్పుడు కరిగించడం, పాలిష్ చేయడం వల్ల కొంత బంగారం నష్టపోతుందని, దీనినే వేస్టేజ్ అంటారని నిపుణులు తెలిపారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో నగలు చేసినప్పుడు గ్రాము వరకు తగ్గే అవకాశం ఉంది. డిజైన్‌ను బట్టి ఈ నష్టం మారుతుంది.