పాకిస్తాన్‌లో గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయి. నెల రోజుల క్రితం రూ. 14,000 నుండి రూ. 15,000 మధ్య ఉన్న సిలిండర్ ధర, ఇప్పుడు రూ. 24,000 నుండి రూ. 25,000 వరకు చేరుకుందని ఇస్లామాబాద్‌లోని ఒక రెస్టారెంట్ మేనేజర్ ఖిజర్ షా బీబీసీకి తెలిపారు.