రూ.6 లక్షల బడ్జెట్‌లో టాటా పంచ్, ఆల్ట్రోజ్, మారుతీ స్విఫ్ట్, బలేనో, వ్యాగన్ ఆర్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. పంచ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.74 లక్షల నుంచి ప్రారంభం కాగా, ఆల్ట్రోజ్ రూ.5.29 లక్షలు, స్విఫ్ట్ రూ.5.83 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. ఇవి భద్రతా ఫీచర్లు, మంచి మైలేజ్ అందిస్తాయి.