అమెరికాలోని కాలిఫోర్నియాలో 47 ఏళ్ల లిజ్‌బెత్ షెర్మన్ అనే మహిళ తన యజమాని సొమ్మును మళ్లించి విలాసవంతమైన జీవితం గడిపింది. 2015 నుంచి 2025 వరకు యజమాని క్రెడిట్ కార్డు డబ్బుతో లగ్జరీ షాపింగ్, ఇంటి మరమ్మతులు చేసింది. 2025 డిసెంబర్‌లో అధికారులు ఆమె ఇంట్లో 1,500కు పైగా ఖరీదైన వస్తువులను గుర్తించారు.
అమెరికా: బాస్ డబ్బుతో విలాసాలు.. పదేళ్లలో కోట్లు నొక్కేసిన మహిళ


