చెన్నైలో జరిగిన వైఎస్ కుటుంబానికి చెందిన అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు, టీవీకే అధినేత విజయ్, నటి త్రిష, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపైకి వచ్చి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకే వేదికపై జగన్, విజయ్, త్రిష, కేటీఆర్ సందడి

