శ్రీకర్ నయన్ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రానికి 2.5/5 రేటింగ్ లభించింది. 2001 నేపథ్యంలో సాగే ఈ కథలో మామిడి చెట్టుతో మనుషుల అనుబంధాన్ని చూపించారు. వేసవి సెలవుల్లో గ్రామానికి వచ్చిన ఆర్వీ అనే బాలుడు, పేద కుటుంబానికి చెందిన కాశీతో చేసే స్నేహం చుట్టూ కథ తిరుగుతుంది.