ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు గల కారణాలను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలోని కోటిన్నర కుటుంబాల ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. రెండు పార్టీల దోపిడీకి చెక్ పెట్టేందుకే కొత్త రాజకీయం అవసరమని పేర్కొన్నారు.