ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 13,219 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. నవంబర్ 13న షెడ్యూల్ విడుదల కానుంది. నవంబర్ 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్లు ఇస్తారు. నవంబర్ 26, 29 మరియు డిసెంబర్ 2 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది.