న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డక్‌గా అవుటయ్యారు. జాకబ్ డఫీ వేసిన బంతికి హెన్రీ నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించారు. తన 72 వన్డేల కెరీర్‌లో గిల్ ఎదుర్కొన్న తొలి బంతికే సున్నా పరుగులకు అవుటవ్వడం ఇదే మొదటిసారి.
గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన శుభ్‌మన్ గిల్.. కెరీర్‌లో తొలిసారి చెత్త రికార్డు




