భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తాను టెస్ట్ జట్టులోకి వచ్చిన తేదీ నాడే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనేక ప్రధాన టోర్నీల్లో భారత్‌కు నమ్మకమైన బౌలర్‌గా నిలిచిన షమీ, కొత్త మరియు పాత బంతులతో సీమ్, స్వింగ్ రాబట్టడంలో ఎంతో నిష్ణాతుడిగా పేరుగాంచారు.
మహమ్మద్ షమీ: టెస్టుల్లోకి అడుగుపెట్టిన రోజే రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు




