భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 64 టెస్టుల్లో 229 వికెట్లు తీసిన 36 ఏళ్ల షమీ, గాయాల వల్ల 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నారు.
టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహమ్మద్ షమీ




