కమల్ హాసన్ కథానాయకుడిగా అరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘సండియార్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. 2003లో ఇదే టైటిల్పై పుదియ తమిళగమ్ నేత కృష్ణస్వామి అభ్యంతరం చెప్పడంతో, అప్పట్లో ఈ చిత్రాన్ని ‘విరుమాండి’గా (తెలుగులో ‘పోతురాజు’) పేరు మార్చి విడుదల చేశారు.
కమల్ హాసన్ ‘సండియార్’ కొత్త సినిమా ప్రారంభం




