బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, నర్సింలు శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు పాదయాత్ర చేపట్టారు. దౌల్తాబాద్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి యాత్ర ప్రారంభించిన వీరు, నాచారం నరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర
Sangareddy




