ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ 22 పరుగులకే ఔటయ్యాడు. అతని వికెట్ తీసిన పాకిస్థాన్ స్పిన్నర్ నిఖాబ్ షఫీక్ మైదానంలో ఘాటుగా సెండాఫ్ ఇచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
ఆర్యవీర్ వికెట్ తీసి సెండాఫ్ ఇచ్చిన పాక్ స్పిన్నర్




