హీరో నితిన్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'అలియాస్ రుక్మిణి' మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో నితిన్ ఎడ్జీ నవలలు రాసే కృష్ణ అనే రచయిత పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆఫియా సయ్యద్ కథానాయికగా పరిచయం అవుతుండగా, మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వం వహిస్తున్నారు.