ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా ప్రకారం, 2027 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు $6,200, వెండి $180కి చేరవచ్చు. దీంతో భారత్లో 10 గ్రాముల బంగారం రూ.1.87 లక్షలు, కిలో వెండి రూ.5,45,100కు పెరిగే అవకాశం ఉంది.
2027 నాటికి పెరగనున్న బంగారం, వెండి ధరలు: ఐబీజేఏ




