తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో భాగంగా కోస్గి మండల కేంద్రంలో సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించారు. సీవీ రామన్ విగ్రహానికి నివాళులర్పించి, విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.