రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక హవనాలు, పూజలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు, వేదపండితులు పాల్గొన్నారు.
చిన్న జీయర్ స్వామి 70వ జన్మదిన వేడుకలు




