తెలుగు నటి శ్రీలీల ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. డైమండ్ చెవి కమ్మలు, తెల్లటి మెరిసే దుస్తుల్లో ఉన్న ఆమె ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 'పెళ్లిసందడి', 'ధమాకా', 'భగవంత్ కేసరి' సినిమాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.