దక్షిణాదిలో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాధించిన ఫలితాలు దీనికి నిదర్శనం. అలాగే తమిళనాడులో తలపతి విజయ్ తన తొలి ఎన్నికల ప్రచారంతోనే ముఖ్యమంత్రిగా మారి దీనిని స్పష్టం చేశారని నివేదిక పేర్కొంది.
సినిమా ఈవెంట్లో రాజకీయం: పవన్, విజయ్ విజయాలపై చర్చ




