నటి వర్ష రేఖటే ఎర్రటి చీరలో చేసిన షూట్‌కు సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇండోర్ సెట్టింగ్‌లో రిచ్ డ్రేప్, ప్రత్యేకమైన బ్లౌజ్‌తో ఆమె ఎంతో గ్లామరస్‌గా కనిపించారు. తన చిరునవ్వు, ప్రశాంతమైన హావభావాలతో అలరిస్తూ వర్ష క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్‌లో నెటిజన్లను ఆకట్టుకున్నారు.
ఎర్రటి చీరలో మెరిసిన వర్ష రేఖటే
చిత్రణ


