తాజాగా జరిగిన 'మాతృభూమి' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో నటుడు సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంతా పాల్గొంది. 75 ఏళ్లు పైబడిన వారికి ఈ సినిమా టికెట్‌ను కేవలం రూ. 11 లకే అందించనున్నట్లు సల్మాన్ వెల్లడించడంతో ఈ విషయం వార్తల్లో నిలిచింది.
'మాతృభూమి' సినిమా టికెట్ కేవలం రూ. 11 మాత్రమే: సల్మాన్ ఖాన్ ప్రకటన




