చిత్తూరు జిల్లా ఇలత్తూరు ఎంపీటీసీ ఫలితంపై మాజీ మంత్రి రోజా అసహనం వ్యక్తం చేస్తూ వాహనంలో నిరసనకు దిగారు. రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ క్రమంలో తనకు మంచినీళ్ల బాటిల్ ఇచ్చిన సొంత పార్టీ కార్యకర్తపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసి విసిరికొట్టారు.
కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి రోజా


