న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ డీఎల్ఎస్ విధానంలో 4 పరుగుల తేడాతో గెలిచి 2-0 ఆధిక్యం సాధించింది. 135 పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడిందని, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయామని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.