నల్గొండ జిల్లాలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వ్యవహారంలో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ హెల్త్ అసిస్టెంట్ కుమారుడు రాజు ఈ అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో సహకరించిన అధికారులు, సిబ్బందిని రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.